KKR To Invest 11,367 Cr In Jio Platform

KKR To Invest 11,367 Cr In Jio Platform

Reliance Industries on May 22 said KKR will invest Rs 11,367 crore for 2.32 stake in Jio Platforms. This is the fifth big-ticket deal announced by the oil-retail-to-telecom conglomerate in the past month. br #RelianceJio br #Kkr br #Jio br #MukeshAmbani br #India br #Kkrprivateequity br br ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈక్విటీ కంపెనీ KKR రూ.11,367 కోట్లతో 2.32 శాతం ఈక్విటీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. KKR ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థ. గత నెల రోజుల్లో జియో ప్లాట్‌ఫాంలో వివిధ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్తా, జనరల్ అట్లాంటింక్, ఇప్పుడు KKR కలిపి మొత్తం పెట్టుబడుల వ్యాల్యూ రూ.78,562 కోట్లకు చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రుణరహిత కంపెనీగా రిలయన్స్‌ను నిలపాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 55

Uploaded: 2020-05-22

Duration: 02:43

Your Page Title