భూమిని బూడిద చేసి ప్రకృతి స్వేచ్ఛ కోసి ll Telugu Motivational Song ll NR Reddy ll David G ll

భూమిని బూడిద చేసి ప్రకృతి స్వేచ్ఛ కోసి ll Telugu Motivational Song ll NR Reddy ll David G ll

భూమిని బూడిద చేసి ప్రకృతి స్వేచ్ఛ కోసి ll Telugu Motivational Song ll NR Reddy ll David G llbr br ✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴br br పల్లవి .: భూమిని బూడిద చేసి ప్రకృత స్వేచ్ఛ కోసి నింగికి నిచ్చెన వేసి నేలని మరిచాడు నరుడు నరకం చూసాడు .... "" నేలని "" br br చరణం .: రేడియేషన్ తో రెక్కలు ఉన్న పక్షులు ఎన్నో ప్రాణం పోయే , అడవిలోనా జంతువులు ఎన్నో ఆకలికేకలు ఆగక పోయె , ఊహకందని వ్యాధులు ఎన్నో మనిషికి సోకి రాసుకు పోయె, ఇది మనిషి చేసిన పాపం ప్రపంచం పైన శాపం , తెలుసుకోరా నేరం నువ్వేంటో నీ స్థానం ..."" భూమిని "" br br చరణం..: పచ్చగా ఉన్న ప్రకృతి ఎంత మానవుడే మంటగలిపే , స్వచ్ఛంగా ఉన్న గాలి సైతం కాలుష్యంతో కల్తీ చేసే , జీవులు ఎన్నో ఆహారంగా నరుడు చేత నాశనమయ్యె , అందుకే ఈ దారుణం అమాయక ప్రాణాలర్పితం ఇకనైనా మారరా మానవుడా నీకు వందనం ....."" భూమిని ""br br Lyrics : NR Reddybr Music & Vocal : David Gbr br ✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴br br ఈ వీడియో గనక మీకు నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి ఆలాగే మరిన్ని సరికొత్త కథనాలకొసం మా చానెల్ ని వెంటనే SubScribe చేసుకొండి...


User: Folk Masth

Views: 6

Uploaded: 2020-05-22

Duration: 04:08

Your Page Title