Robin Uthappa Pleads BCCI To Allow Indians To Play Overseas T20 Leagues

Robin Uthappa Pleads BCCI To Allow Indians To Play Overseas T20 Leagues

BCCI doesn't allow Indian cricketers to play in foreign T20 leagues like Big Bash League (BBL), Caribbean Premier League (CPL), T20 Blast (England), Super Smash (New Zealand), Bangladesh Premier League (BPL) and others. br #CricketT20leagues br #T20leagues br #SureshRaina br #Irfanpathan br #Bcci br #SouravGanguly br #Carebbeanpremierleague br #Cpl br #Pcl br #ipl2020 br #ipl br br సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విదేశీ లీగ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అనుమ‌తివ్వాలని టీమిండియా వెట‌ర‌న్ ఆట‌గాళ్లు సురేశ్ ‌రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇదివరకే అభిప్రాయ‌ప‌డ్డారు. భారత ఆట‌గాళ్ల‌కు ఐపీఎల్ త‌ప్ప విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిరాక‌రిస్తున్న నేప‌థ్యంలో.. వీరు ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో వెటరన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప చేరాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-05-22

Duration: 02:04

Your Page Title