Ivanka Trump Praises Bihar Girl Who Cycled 1,200 km With father

Ivanka Trump Praises Bihar Girl Who Cycled 1,200 km With father

Ivanka Trump, US president Donald Trump’s daughter, described the feat of an Indian girl Jyoti Kumari br cycling 1,200 km with her wounded father to get home under lockdown as a “beautiful feat of endurance and love”. br #Ivankatrump br #Ivanka br #Jyotikumari br #Bihar br #Bihargirl br #India br #CyclingFederationofIndia br br br కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి‌ సాహసం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ వేళ ఇటీవల తండ్రిని వెంటబెట్టుకొని 1200కిమీ సైకిల్‌ తొక్కి ఇంటికి చేరుకుంది. ఈ సాహసం చేసిన జ్యోతి కుమారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ శుక్రవారం అభినందించారు.


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2020-05-23

Duration: 02:48

Your Page Title