ICC Issues Strict Guidelines For Cricket Resumption

ICC Issues Strict Guidelines For Cricket Resumption

The International Cricket Council (ICC) has issued comprehensive guidelines for resumption of cricket at all levels.In the guidelines, the ICC recommended appointing Chief Medical Officers (CFOs) and pre-match isolation training camps. br #ICCGuidelines br #ICC br #BCCI br #viratkohli br #rohitsharma br #msdhoni br #indvsaus br #IPL2020 br #T20worldCup br #cricket br #teamindia br br ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో.. క్రికెట్‌ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ జరిగే ప్రతిచోటా తాము సూచించిన ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది.


User: Oneindia Telugu

Views: 177

Uploaded: 2020-05-23

Duration: 02:12

Your Page Title