Brothers Day : Naga Babu Emotional Post On Pawan Kalyan And Chiranjeevi

Brothers Day : Naga Babu Emotional Post On Pawan Kalyan And Chiranjeevi

Nagababu tweet on his brothers pawan kalyan and Chiranjeevi on brothers daybr #happybrothersdaybr #brothersdaybr #btothersday2020br #chiranjeevibr #megastarchiranjeevibr #pawankalyanbr #megafamilybr #megabrothersbr #tollywoodbr br br మెగాబ్రదర్ నాగబాబుకు అన్నయ్య చిరంజీవి అన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నా వల్లమాలిన ప్రేమ అన్నసంగతి తెలిసిందే. కష్టసుఖాలు, జీవితంలోని ఒడిదుడుకుల్లో అన్నింటా తోడుగా నిల్చున్నారు. చివరకు ఒకానొక సమయంలో ఆత్మహత్యే శరణ్యమని అనుకున్న నాగబాబుకు అన్ని విధాలుగా సాయం చేసి మళ్లీ కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని నాగబాబే స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు.


User: Filmibeat Telugu

Views: 2.2K

Uploaded: 2020-05-24

Duration: 02:08

Your Page Title