Red Alert For Delhi, North Indian States As Heat Wave Intensifies

Red Alert For Delhi, North Indian States As Heat Wave Intensifies

Red Alert For Delhi, North Indian States As Heat Wave Intensifies br #imd br #weatherreport br #delhi br #haryana br #punjab br #rajasthan br #chandigarh br #Indiameteorologicaldepartment br #heatwaves br br గత వారం రోజులుగా ఎండలు ముదిరిపోయాయి.. పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఇంటి నుంచి కాలు అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కూలర్,ఫ్యాన్ కొద్దిసేపు ఆగిపోయినా.. ఉక్కపోతను భరించలేకపోతున్నారు. మే చివరి వారంలో ఎండలు మరింత తీవ్రరూపం దాలిస్తే ఎలా అని భయపడిపోతున్నారు.


User: Oneindia Telugu

Views: 156

Uploaded: 2020-05-25

Duration: 02:25

Your Page Title