Sri Reddy vs Nandini Rai

Sri Reddy vs Nandini Rai

Sri Reddy comments on Nandini Rai Goes Viralbr #SriReddybr #NandiniRaibr #క్యాస్టింగ్ కౌచ్br #tollywoodbr #tiktokvideosbr br హలో యాప్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో నందినీ రాయ్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ.. అడిగేవాళ్లు అడుగుతారని అంతా అమ్మాయి ఇష్టమేనని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది.. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుందని తెలిపింది. ఎప్పుడూ ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయరనీ, తాను కళ్లతో చూశాను కాబట్టి చెబుతున్నానని తెలిపింది.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2020-05-26

Duration: 01:35