Upasana Konidela Grandfather Kamineni Umapathy Rao Is No More

Upasana Konidela Grandfather Kamineni Umapathy Rao Is No More

Mega Power Star Ramcharan's wife Upasana's grand father Umapathy Rao passed away on May 27,2020. Upasana expressed her condolences throught twitter br #ramcharan br #kamineniumapathyrao br #upasanakonidela br #upasanakamineni br #appollo br #restinpeace br #domakonda br br మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. ఉపాస‌న తాత‌య్య కామినేని ఉమాప‌తి రావు(92) మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. వ‌యసు పైబడటం,కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం.


User: Oneindia Telugu

Views: 31

Uploaded: 2020-05-27

Duration: 01:12

Your Page Title