#IndiaChinaFaceOff : Donald Trump Ready To Mediate Between India - China Dispute

#IndiaChinaFaceOff : Donald Trump Ready To Mediate Between India - China Dispute

US President Donald Trump on Wednesday waded into the tense border standoff between India and China, saying he was “ready, willing and able to mediate” between the two sides. br #IndiaChinaFaceOff br #chinaindiaborder br #DonaldTrump br #IndiavsChinas br #indiachinaborder br #IndianArmyChief br #MMNaravane br #IndianArmyChiefGeneral br #LAC br #XiJinping br #PMModi br #Lockdown br br భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే తమ ప్రతిపాదనను భారత్, చైనాకు తెలియజేశానని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-05-28

Duration: 02:35

Your Page Title