Sakshi Dhoni Lashes Out Dhoni Retirement Rumours & Then Deleted The Tweet

Sakshi Dhoni Lashes Out Dhoni Retirement Rumours & Then Deleted The Tweet

Lockdown has made people mentally unstable: Sakshi reacts sharply to #DhoniRetires and then deletes tweet br #dhoniretires br #msdhoni br #dhoniretirement br #csk br #chennaisuperkings br #ipl2020 br #teamindia br #sakshidhoni br #sakshisinghdhoni br br br టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌ మరోసారి చర్చల్లో నిలిచింది. గతంలో కాకుండా ఈసారి పతాక స్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2019 అనంతరం ధోనీ మైదానంలోకి మళ్లీ దిగలేదు. అయితే వన్డే ప్రపంచకప్‌తోనే మహీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ ఆ టోర్నీ తర్వాత మౌనంగా ఉండిపోయాడు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది.


User: Oneindia Telugu

Views: 310

Uploaded: 2020-05-28

Duration: 01:50

Your Page Title