Katrina Kaif Showers Praises On Lady Superstar Nayanthara

Katrina Kaif Showers Praises On Lady Superstar Nayanthara

Katrina Kaif met Nayanatara in Kay Beauty Shoot at mumbai. In this occassion, she share her video with Nayanatara.br #KatrinaKaifbr #Nayantharabr #LadySuperstarbr #Bollywoodbr br దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్ నయనతార. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. తమ అందం, అభినయంతో కోట్లాది మందిని ఆకట్టుకొంటున్న ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు కలిశారు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూట్ లో పాల్గొన్నారు. ఈ షూట్ సందర్భంగా వారిద్దరూ కలిసి సంతోషంలో మునిగిపోయారు.


User: Filmibeat Telugu

Views: 6.1K

Uploaded: 2020-05-28

Duration: 01:34