Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry

Mahesh Babu and Pawan Kalyan have gotten craze. The two have succeeded in taking the Mega and Ghatamaneni brands to another level. Now Super Star And Mega Fans Waiting For Gautham Akira Nandan Entrybr #MaheshBabubr #AkiraNandanfilmEntry br #GauthamGhatamaneni br #PawanKalyan br #tollywoodbr #megafansbr #balakrishnabr #nandamurifansbr #pawankalyanmoviesbr br సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని నుంచి తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా వారసులు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇకపోతే గత కొలంగా అందరి చూపు పవన్, మహేష్ వారసులపైనే ఉంది. వారి ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలు చాలానే వస్తున్నాయి.


User: Filmibeat Telugu

Views: 4

Uploaded: 2020-06-02

Duration: 01:49

Your Page Title