A similar incident has came to light in Kollam district

A similar incident has came to light in Kollam district

కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ ఆడ ఏనుగు మృతి వెనుక వెలుగుచూసిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. ఈ ఘటన గురించి మరిచిపోకముందే.. ఇలాంటిదే మరో ఘటన అదే రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో వెలుగుచూసింది. పతనపురం అటవీ ప్రాంతంలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మరో ఆడ ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-06-04

Duration: 02:06