Opening Of Theatres Will Be Decided After Reviewing Covid-19 Status In June

Opening Of Theatres Will Be Decided After Reviewing Covid-19 Status In June

Prakash Javadekar on Tuesday held a video conference with film industry representatives to discuss restarting production activities and opening of cinemas. br #Theatres br #Cinemas br #Prakashjavadekar br #Lockdown5 br #Movies br #Bollywood br #India br #covid19 br #coronavirusindia br br కరోనా వైరస్ అటు ప్రపంచాన్ని, ఇటు ఇండియాను వణికిస్తున్న మహమ్మారి . ఈ మహమ్మారి దెబ్బకు థియేటర్లు , మల్టీ పెక్స్ లు మూత పడ్డాయి. భారతదేశ చలన చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా దెబ్బ తిన్న పరిస్థితుల్లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను సినీ పరిశ్రమ వర్గాలు థియేటర్లను తెరవటం కోసం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 854

Uploaded: 2020-06-04

Duration: 01:56

Your Page Title