Sreesanth Lashes Out At Robin Uthappa On Criticism Of His Catching

Sreesanth Lashes Out At Robin Uthappa On Criticism Of His Catching

S Sreesanth Tears Robin Uthappa Apart After He Said Bowler Was Known For Dropping Easy Catches br #Sreesanth br #RobinUthappa br #Cricket br #Bcci br #Teamindia br #Kerala br br br తిరువనంతపురం: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మిస్బాఉల్‌ హక్‌ ఇచ్చిన క్యాచ్‌ పడతాడనుకోలేదని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఊతప్ప తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్ని క్యాచ్‌లు పట్టాడో కూడా తనకు తెలియదని, కానీ కేరళ తరఫున ఆడుతున్న అతను చాలా క్యాచ్‌లు చేజార్చడని విన్నానని కౌంటర్ ఇచ్చాడు. బుధవారం హలో యాప్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్.. ఊతప్పపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.


User: Oneindia Telugu

Views: 4.8K

Uploaded: 2020-06-04

Duration: 02:22

Your Page Title