Is Madhavi Latha Going To Get Marry ? Post Gone Viral

Is Madhavi Latha Going To Get Marry ? Post Gone Viral

Madhavi latha Going To Getting Marriage. She shared that After several months am very very happy New Life Started...... miracles happened As i belive miracles always.....very very very happy..... Will announce soon ......br #Madhavilathabr #srireddybr #pawankalyanbr #Madhavilathamarriagebr #poonumkaurbr #tollywoodbr br br మాధవీలతా సినిమాల కంటే బయటి వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఆ మధ్య యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ, క్యాస్టింగ్ కౌచ్ పోరాటంలో శ్రీ రెడ్డికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలబడటం, నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయడం లాంటి వాటితో మాధవీలత ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. రాజకీయంగానూ విమర్శలు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీలత తాజాగా చేసిన పోస్ట్ కొత్త అనుమాలను రేకెత్తిస్తోంది.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2020-06-05

Duration: 02:12

Your Page Title