#Watch : Two Bears Roam In AP's Srikakulam Streets

#Watch : Two Bears Roam In AP's Srikakulam Streets

Sloth bears were caught on camera roaming on empty streets of Andhra Pradesh's Srikakulam on June 04. Trap was set up to catch two bears in Yerramukkam village. Forest official rushed to the spot to rescue bears. br #Bears br #Viralvideo br #funnybears br #Srikakulam br #APForest br #bizzarevideos br #AndhraPradesh br br ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని జూన్ 04 న యెర్రాముక్కం గ్రామంలో రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. ఖాళీ వీధుల్లో విహరించాయి. అయితే ఈ ఎలుగుబంట్లు ఎవరికి ఏ హాని తలపెట్టలేదు కానీ గ్రామా వీధుల్లో తిరగడం పై గ్రామా ప్రజలు ఆందోళ చెందారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని వీటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.


User: Oneindia Telugu

Views: 217

Uploaded: 2020-06-05

Duration: 01:28

Your Page Title