Covid 19 : 210 New Cases Recorded In Andhra Pradesh

Covid 19 : 210 New Cases Recorded In Andhra Pradesh

last 24 hours 210 positive cases recorded in andhra pradesh health officials said in statement. br #AndhraPradesh br #Covid19 br #Coronavirus br #Ysrcp br #Apsecretariat br #Ysjagan br #Apgovt br br సచివాలయంలోని ఉద్యోగులకు వైరస్ సోకిందని సమాచారం. ప్లానింగ్, ఆర్టీజీఎస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఒక్కొక్కరి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిని ఉద్యోగ సంఘం నేతలు కూడా ధృవీకరించారు. వాస్తవానికి ఆరోగ్య సేతు యాప్ వాడుతున్న ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2020-06-06

Duration: 01:18

Your Page Title