Sonu Sood Arranged Another Charted Flight For 173 Poor People

Sonu Sood Arranged Another Charted Flight For 173 Poor People

Sonu Sood funds chartered flight to help fly 173 migrant workers from Mumbai to Dehradun br #sonusood br #bollywood br #mumbai br #dehradun br #maharashtra br br కరోనా సంక్షోభం మొదలైన తరువాత కొన్ని ఊహించని నిజాలు బయటపడుతున్నాయి. అలాగే నిజమైన మంచి తనం కూడా బయటపడుతోంది. లాక్ డౌన్ ముందు వరకు సోనూసూద్ అంటే వెండితెరపై కనిపించే ఒక విలన్ అని మాత్రమే అందరికి తెలుసు. కానీ కష్టాలు ఉన్నప్పుడు అతను సహాయం ఏ విధంగా చేస్తాడు అనేది లాక్ డౌన్ లోనే బయటపడింది. మరోసారి సోనూసూద్ పేద ప్రజలను స్వస్థలాలకు చేర్చేందుకు సొంత ఖర్చులతో చార్టెడ్ ఫ్లైట్ లను ఏర్పాటు చేశాడు.


User: Oneindia Telugu

Views: 594

Uploaded: 2020-06-07

Duration: 01:12

Your Page Title