Sanju Samson Opens Up On His Competition With Rishabh Pant

Sanju Samson Opens Up On His Competition With Rishabh Pant

Rishabh Pant and I are very good friends, don't see him as competition: Sanju Samson br #SanjuSamson br #Rishabhpant br #Msdhoni br #Teamindia br #Cricket br #Ipl br #Rajasthanroyals br #Delhicapitals br #Ipl2020 br br టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ తనకు మంచి స్నేహితుడని, అతడిని ఎప్పుడూ తనకు పోటీగా భావించనని కేరళ యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ చెప్పాడు. పంత్‌తో కలిసి ఆడడాన్ని తాను ఎంతో ఇష్టపడతానన్నాడు. భారత జట్టులో రెండో సారి ఎంపికయ్యేందుకు పట్టిన ఐదేళ్ల సమయంలో ఆటగాడిగా తానెంతో మెరుగయ్యానని శాంసన్‌ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 744

Uploaded: 2020-06-09

Duration: 01:58

Your Page Title