#HBDNBK Birthday Special: Caricature Pic Of Chiru Balayya & Total Tolywood Heroes Goes Viral

#HBDNBK Birthday Special: Caricature Pic Of Chiru Balayya & Total Tolywood Heroes Goes Viral

NBK Birthday Special Caricature Pic Of Chiranjeevi Balayya Goes Viral. In this Caricature Total Tolywood heroes Are There. Especially Chiranjeevi Balakrishna Image goes viral.br #HappyBirthdayNBKbr #Nandamuribalakrishnabr #BB3FirstRoarbr #NBKBirthdaySpecialCaricaturePicbr #ChiranjeeviBalayyaPicGoesViralbr #BB3FirstRoarDialouge br #BalakrishnaDialougeviralbr #balakrishnaBirthdaybr #HappyBirthdaybalayyabr #jaibalayyabr #NBK60thBirthdaybr br టాలీవుడ్ హీరోలందరూ పిక్‌నిక్‌కు వెళ్లితే ఎలా ఉంటుంది. అందరూ హీరోలు కలిసి ఒకే చోట ఉంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అవార్డు ఈవెంట్స్, ఏదైనా ప్రత్యేకమైన వేడుకలు జరిగినప్పుడు అందరూ ఒకే చోట కనబడే వీలుంటుంది. అయితే బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా చక్కర్లు కొడుతున్న ఓ ఆర్ట్ మాత్రం నిజ జీవితంలో జరగకపోవచ్చు గానీ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.br టాలీవుడ్ హీరోలందరూ ఏదో ఒక సందర్భంలో ఇచ్చిన స్టిల్‌ను క్యారికేచర్‌గా మలిచి బాలయ్య బర్త్ డే వేడుకలో పాల్గొన్నట్టుగా మలిచాడు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2020-06-10

Duration: 01:52

Your Page Title