Parle G Records It's Best Ever Sales In 8 Decades

Parle G Records It's Best Ever Sales In 8 Decades

Parle-G Nostalgia On Twitter As Biscuit Brand Trends After Record Sales br #ParleG br #ParleGSALES br #PARLEGBISCUITS br #LOCKDOWN br #MAYANKSHAH br #INDIA br br br కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్ డౌన్ కొనసాగింది. విడతలవారీగా కంటిన్యూ అవడంతో.. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లని పరిస్థితి.. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. తీసుకున్న స్టఫ్ బిస్కట్లు, బ్రెడ్ జామ్. బిస్కెట్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పార్లే జీ మాత్రమే. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటూ.. టెస్టీగా ఉండే బిస్కట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.


User: Oneindia Telugu

Views: 299

Uploaded: 2020-06-11

Duration: 01:31

Your Page Title