TDP Atchannaidu Arrest || ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడు పాత్ర....!!

TDP Atchannaidu Arrest || ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడు పాత్ర....!!

TDP Atchannaidu Arrest latest news br br #AtchannaiduArrest br #TDPAtchannaiduKinjarapu br #ESI br #ACBenquiry br #apcmjagan br #chandrababunaidu br #tdp br #ysrcp br #formerlabourministerAcchennaidu br br టీడీపీ ముఖ్యనేతపైన జగన్ ప్రభుత్వం భారీ దెబ్బకొట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆ పార్టీ ఉపనేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్టు చేసింది. ఈఎస్ఐ స్కామ్‌లో ఆరునెలలుగా విచారణ చేస్తున్న ఏసీబీ పక్కా ఆధారాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసింది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-06-12

Duration: 02:03

Your Page Title