ESI స్కామ్‌ : Jagan రైట్ అంటున్న BJP పనిలో పనిగా Chandrababu కు చెక్

ESI స్కామ్‌ : Jagan రైట్ అంటున్న BJP పనిలో పనిగా Chandrababu కు చెక్

Bharatiya Janata Party Andhra Pradesh State President Kanna Lakshminarayana supported to Government headed by YS Jagan Mohan Reddy in Former Minister K Atchannaidu arrest row. br #AtchannaiduArrest br #TDPAtchannaiduKinjarapu br #BJP br #ESI br #ACBenquiry br #apcmjagan br #chandrababunaidu br #tdp br #ysrcp br #formerlabourministerAcchennaidu br br తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ. ఈ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని వ్యాఖ్యానిస్తోంది. అవినీతికి పాల్పడినవారు ఎవరైనా సరే ఆధారాలు ఉంటే అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.


User: Oneindia Telugu

Views: 18.3K

Uploaded: 2020-06-12

Duration: 02:02

Your Page Title