Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding

Ram charan tej & Upasana konidela celebrates their 8th marriage anniversary.br #Ramcharanbr #Upasanakonidelabr #Upasnabr #Upasanakaminenibr #Rrrbr #Megastarchiranjeevibr #Apollobr #Tollywoodbr br మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరైన వయసులోనే ఒక ఇంటివాడయ్యాడు. ప్రస్తుత రోజుల్లో సినీ తారలు చాలా వరకు లేటు వయసులోనే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి కంటే సినిమా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు కొందరు. ఇక రామ్ చరణ్ మాత్రం సరైన వయసులోనే ఉపాసనను వివాహం చేసుకున్నాడు. ఇక నేడు వీరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందిస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 7

Uploaded: 2020-06-14

Duration: 01:56

Your Page Title