CM KCR - 10 రోజుల్లో Rythu Bandhu ఖాతాల్లో డబ్బును జమ చేయనున్న KCR

CM KCR - 10 రోజుల్లో Rythu Bandhu ఖాతాల్లో డబ్బును జమ చేయనున్న KCR

Farm incentive amount of Rs 5,000 per acre under Rythu Bandhu scheme, will be deposited into the accounts of all eligible farmers in the State for monsoon season within next 10 days. br #RythuBandhu br #RythuBandhuScheme br #CMKCR br #KTR br #Farmers br #TSFarmers br #Telangana br br తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని ప్రతీ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు, ఒక్క ఎకరా మిగలకుండా,ఒక్క రైతు కూడా పెట్టుబడికి ఇబ్బంది పడకుండా.. రైతులందరికీ రైతు బంధు సాయం అందించాలని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 33

Uploaded: 2020-06-16

Duration: 02:29

Your Page Title