#LadakhFaceOff : China - India సరిహద్దు ఉద్రిక్తత, భారత సైనికాధికారి సహా 3 Soldiers మృతి!

#LadakhFaceOff : China - India సరిహద్దు ఉద్రిక్తత, భారత సైనికాధికారి సహా 3 Soldiers మృతి!

''హిందీ-చీనీ భాయి-భాయి''నినాదం బద్దలైపోయింది. 45 ఏళ్లలో తొలిసారి భారత్-చైనా సరిహద్దులో నెత్తుటిపాతం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్, ఇద్దరు జవాన్లను డ్రాగన్ బలగాలు అతికిరాతకంగా చంపేశాయి. చైనా వైపు కూడా మరణాలు లేదా గాయాలు అయిఉండొచ్చని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.

User: Oneindia Telugu

Views: 4.1K

Uploaded: 2020-06-16

Duration: 02:47

Your Page Title