#IndiaChinaFaceOff : 20 Indian Soldiers మృతి, భారత తక్షణ కర్తవ్యం అదేనా ?

#IndiaChinaFaceOff : 20 Indian Soldiers మృతి, భారత తక్షణ కర్తవ్యం అదేనా ?

తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్నల్, ఇద్దరు జవాన్లు చనిపోయారని తొలుత ప్రకటించినా.. తర్వాత ఆ సంఖ్య చేరింది. వాస్తవానికి అక్కడ జరో డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది.గాయపడి మరణించిన వారి సంఖ్య 20 వరకు చేరింది.


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2020-06-17

Duration: 01:12

Your Page Title