#IndiaChinaFaceOff : 20 మంది Indian Soldiers వీర మరణం పై సినీ ప్రముఖుల సంతాపం!

#IndiaChinaFaceOff : 20 మంది Indian Soldiers వీర మరణం పై సినీ ప్రముఖుల సంతాపం!

భారత, చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరగడంతో 20 మంది భారత సైనికలుు వీర మరణం పొందడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఈ కాల్పుల్లో తెలుగు జవాను కల్నల్ బీ సంతోష్ బాబు మరణించడం అందర్నీ కలిచివేస్తున్నది.

User: Oneindia Telugu

Views: 24.1K

Uploaded: 2020-06-17

Duration: 03:01

Your Page Title