Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon

Sushant Singh Rajput సూసైడ్ కి Bollywood Lady Gangs నే కారణం ! Raveena Tandon

Raveena Tandon has Tweeted sensational manner On Sushant Singh Issue. br #SushantSinghRajput br #RipSushantSinghRajput br #RaveenaTandon br #SalmanKhan br #Nepotism br #karanjohar br #ArbaazKhan br #aliabhatt br #KanganaRanaut br #RipSushant br #Bollywood br #Chhichhore br #Msdhoni br #Dishasalian br #Mumbai br #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ br br సినీ పరిశ్రమలో జరిగే దందాలు, అరాచకాల గుట్టును అలనాటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ విప్పింది. సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఎవరిని ఎవరు డిసైడ్ చేస్తారనే అనే విషయాలను పూసగుచ్టినట్టు చెప్పారు. సినీ పరిశ్రమలో పెత్తనం ఆడవాళ్ల గుంపు ఒకటి ఉంటుంది.. వారి వల్లనే ఇలాంటి దారుణాలు చోటుచేసుకొంటాయని సంచలన విషయాలు బయటపెట్టారు.


User: Oneindia Telugu

Views: 351

Uploaded: 2020-06-17

Duration: 02:11

Your Page Title