Sushant Singh Rajput : Bollywood పై హీరోయిన్ Satire.. భోజనం చేస్తూ బిజీ గా ఉన్నారా ?

Sushant Singh Rajput : Bollywood పై హీరోయిన్ Satire.. భోజనం చేస్తూ బిజీ గా ఉన్నారా ?

Sushant Singh Rajput : Pawan Kalyan's Komaram puli heroine nikesha patel questions bollywood big shots. br #SushantSinghRajput br #PawanKalyan br #Nikeshapatel br #SushantSingh br #Bollywood br #KaranJohar br #Nepotism br #Nepotismendsin2020 br #Aliabhatt br #tolltwood br #Justiceforsushantsinghrajput br br బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై చెలరేగిన రగడం ఇంకా ఆరడం లేదు. రోజురోజుకూ మరింతగా పాకిపోతోంది. నెపోటిజం, కొందరి ఆగడాల వల్లే సుశాంత్ మరణించాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకుండా చేసిన డిప్రెషన్‌కు గురయ్యేలా చేశాడని అందరూ ఆరోపిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 22.7K

Uploaded: 2020-06-18

Duration: 01:26

Your Page Title