Donald Trump ఆశలపై నీళ్లు, John Bolton Book అమెరికా రాజకీయాల్లో దుమారం..!!

Donald Trump ఆశలపై నీళ్లు, John Bolton Book అమెరికా రాజకీయాల్లో దుమారం..!!

U.S. President Donald Trump's presidency was in turmoil Thursday after top ex-aide John Bolton declared him unfit for office in a book. br #2020USelection br #DonaldTrump br #JohnBoltonbook br #ChinaXiJinping br #UnitedStates br #USCongress br #DonaldTrumppleadedXiJinping br br 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆదినుంచి వివాదాస్పదంగానే మారుతున్నాయి. ఏదో ఒక రూపంలో ట్రంప్ మెడకు ఈ వివాదాలు చుట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ రాసిన పుస్తకం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇంతకీ జాన్ బోల్టన్ ఆ పుస్తకంలో ఏం వివరించారు.. ఆ పుస్తకం విడుదల కాకుండా ట్రంప్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు..


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-06-19

Duration: 02:07

Your Page Title