Sushant Singh Rajput : Rhea Chakraborty 8 hours Interrogation అనేక అనుమానాలు...!!

Sushant Singh Rajput : Rhea Chakraborty 8 hours Interrogation అనేక అనుమానాలు...!!

Sushant Singh Rajput's friend Rhea Chakraborty arrived at Bandra Police Station on June 18. She has been called for interrogation by police in connection with Sushant's case. br #SushantSinghRajputbr #SushantCBIEnquirybr #SushantBiopicMotionPoster br #MaheshBhatt br #RheaChakrabortybr #karanjoharbr #Nepotismbr #salmankhanbr #aliabhattbr #KanganaRanautbr #RipSushantbr #Bollywoodbr #Chhichhorebr #Msdhonibr #Dishasalianbr #Mumbaibr #సుశాంత్ సింగ్ రాజ్‌పుత్br br యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుశాంత్‌ మరణంతో ఏ మాత్రం చిన్న అనుమానం ఉన్న ఆ దిశగా పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే గురువారం సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.


User: Filmibeat Telugu

Views: 4.8K

Uploaded: 2020-06-19

Duration: 01:58

Your Page Title