Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతీ ఒక్కరిని గంటల తరబడి విచారిస్తున్నారు. తాజా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని తొమ్మిది గంటలపాటు విచారించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.

User: Filmibeat Telugu

Views: 21

Uploaded: 2020-06-23

Duration: 02:47

Your Page Title