Sushant Singh Rajput : Sushant సూసైడ్‌పై Bhumika Chawla ఎమోషనల్ పోస్ట్!

Sushant Singh Rajput : Sushant సూసైడ్‌పై Bhumika Chawla ఎమోషనల్ పోస్ట్!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వారం రోజుల తర్వాత ప్రతీ ఒక్కరు కూడా యువ హీరో మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ప్రత్యక్ష అనుబంధం, సన్నిహిత సంబంధాలు ఉన్న వారు ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు.

User: Oneindia Telugu

Views: 9.8K

Uploaded: 2020-06-24

Duration: 02:11