Anchor Bithiri Sathi టీవీ 9కు రాజీనామా, బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేందుకేనా ?

Anchor Bithiri Sathi టీవీ 9కు రాజీనామా, బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేందుకేనా ?

Anchor Bithiri Sathi resigned to his job TV9. This news in media goes viral. But reports reveals that Bithiri Sathi is going to join in Bigg Boss show. This show is going to start in July month end or June first week. br #BithiriSathi br #AnchorBithiriSathiresignedjobTV9 br #బిత్తిరిసత్తి br #BithiriSathishows br #BiggBossTeluguseason4 br #BithiriSathiTVShows br #TeenmaarNews br #BithiriSathiSatires br br అతి సాధారణ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి సెలబ్రిటీ స్థానాన్ని సొంతం చేసుకొన్నారు. మీడియా, సినిమా రంగం, ఈవెంట్లు అనే తేడా లేకుండా తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ టాప్ రేంజ్‌కు ఎదిగాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-06-24

Duration: 01:32

Your Page Title