#IndiaChinaFaceOff : Galwan Valley లో China రహస్య నిర్మాణాలు.. వెలుగుచూసిన Satellite చిత్రాలు!

#IndiaChinaFaceOff : Galwan Valley లో China రహస్య నిర్మాణాలు.. వెలుగుచూసిన Satellite చిత్రాలు!

తూర్పు లదాఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణకు భారత్-చైనా మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన మరుసటిరోజే మరో సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వన్ వ్యాలీలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మాణాలను కొనసాగిస్తున్నట్టుగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలుగుచూశాయి.

User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-06-25

Duration: 02:25

Your Page Title