Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?

Bhutan కూడా India పై కయ్యానికి దిగితే? 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నదీ జలాల అడ్డగింత ఎవరి పని ?

Now another neighbouring country, Bhutan has silently stopped releasing channel water for Indian farmers along the border in Baksa district of Assam. br br #indiaBhutanwaterdispute br #KaladanRiver br #bhutanstopswatertoindia br #irrigationwater br #Assamfarmers br #pmmodi br #channelwater br #nepal br #china br #indiaborderdisputes br br br సరిహద్దులో చైనా దురాగతాలు, హత్యాకాండ మరువక ముందే.. ప్రపంచంలో ఏకైక హిందూదేశమైన నేపాల్ సైతం భారత్ తో కయ్యానికి దిగింది. చివరికి భూటాన్ కూడా భారత్ కు షాకిచ్చింది.సిక్కిం నుంచి మయన్మార్ వరకు ప్రవహించే కలదన్ నది.. భారత్-భూటాన్ సరిహద్దు గుండా అనేక మలుపులు తిరుగుతూ వెళుతుంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-06-26

Duration: 01:59