COVID-19 : Union Health Ministry Allows Use Of Dexamethasone For Moderate & Severe Corona Cases

COVID-19 : Union Health Ministry Allows Use Of Dexamethasone For Moderate & Severe Corona Cases

Union Health Ministry revises clinical management protocol for #COVID19. Glucocorticosteroid dexamethasone now allowed as alternative to methylprednisolone for moderate & severe #COVID19 patients in need of oxygen support who experience excessive inflammatory response. br #Favipiravir br #FabiFlu br #COVID19 br #lenmarkPharmaceuticals br #Coronavirus br #COVID19Drug br #COVID19Medicine br #DrugsControllerGeneralofIndia br #DCGI br #MDGlennSaldanha br br ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు లేదు. నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రస్తుతానికి ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలకు కరోనా చికిత్స అత్యవసర సమయాల్లో డెక్సామెథాసోన్ వినియోగించవచ్చని పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ . మధ్యస్థాయి లేదా తీవ్రంగా కరోనాతో బాధపడుతున్న పేషెంట్‌లకు డెక్సామోథాసోన్ మందును వినియోగించడానికి భారత ప్రభుత్వం శనివారం ఆమోదముద్ర వేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-06-27

Duration: 01:46

Your Page Title