Sushant Singh Rajput సూసైడ్ పై Sanjay Raut ప్రశ్నలు

Sushant Singh Rajput సూసైడ్ పై Sanjay Raut ప్రశ్నలు

Sushant Singh Rajput : Shiv sena party leader Sanjay Raut raises some controversial questions over sushant singh rajput case.br #SushantSinghRajputbr #SanjayRautbr #Shivsenabr #Bollywoodbr #Maheshbhattbr br సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సంజయ్ రౌత్ ప్రశ్నల వర్షం కురిపించారు. సువాంశ్ మరణానికి కారణం నిరాశా, నిసృృహలేనా?. ఆర్థిక సంబంధమైన డిప్రెషన్ కారణమా? అదే జరిగితే నూటికి నూరుశాతం కరెక్ట్ కాదు అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ఆయన లేవనెత్తిన ప్రశ్నలు వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ఆయన వ్యాఖ్యలను కూడా తప్పుపడుతున్నారు. ఇక వివారాల్లోకి వెళితే..


User: Oneindia Telugu

Views: 3.8K

Uploaded: 2020-06-29

Duration: 02:05

Your Page Title