Vizag Gas Leak : విశాఖలో విష వాయువు లీకేజీపై స్పందించిన YS Jagan.. షట్‌డౌన్ ఆదేశాలు! || Oneindia

Vizag Gas Leak : విశాఖలో విష వాయువు లీకేజీపై స్పందించిన YS Jagan.. షట్‌డౌన్ ఆదేశాలు! || Oneindia

విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ సమాచారం అందిన వెంటనే ఆయన తన కార్యాలయం అధికారులతో మాట్లాడారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎంఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

User: Oneindia Telugu

Views: 8.5K

Uploaded: 2020-06-30

Duration: 01:45

Your Page Title