Sushant Singh Rajput : Sushant సూసైడ్ పై Rhea Chakraborty తమ్ముడిని ప్రశ్నించనున్న ముంబై పోలీసులు!

Sushant Singh Rajput : Sushant సూసైడ్ పై Rhea Chakraborty తమ్ముడిని ప్రశ్నించనున్న ముంబై పోలీసులు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు అంతా అతడి మాజీ ప్రేయసి రియా చక్రవర్తి చుట్టే తిరుగుతున్నది. తాజాగా కొద్ది రోజుల క్రితం ఆమె పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియా చక్రవర్తి సోదరుడిని కూడా ప్రశ్నించాలని ముంబై పోలీసులు నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

User: Oneindia Telugu

Views: 6.9K

Uploaded: 2020-07-01

Duration: 02:11