Hyderabad Lockdown పై Public Response, రోజు 3 గంటలు మాత్రమే

Hyderabad Lockdown పై Public Response, రోజు 3 గంటలు మాత్రమే

Hyderabad : People respond on hyderabad Lockdown again, and requests Telangana government ,do not open wine shops in near future. br #Telangana br #Hyderabad br #HyderabadLockdown br #Wineshops br #LiquorShops br #CmKCR br #KCR br #Trsparty br br తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే హైదరాబాద్ లో కొద్దిరోజుల పాటు రోజుకు రెండు మూడు గంటలు మినహాయింపు ఇచ్చి 24 గంటలు లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 17

Uploaded: 2020-07-01

Duration: 06:53

Your Page Title