IndiaChinastandoff: BSNL, MTNL 4G Tenders రద్దు, 5G నెట్ వర్క్ చర్చల రద్దు....!! || Oneindia Telugu

IndiaChinastandoff: BSNL, MTNL 4G Tenders రద్దు, 5G నెట్ వర్క్ చర్చల రద్దు....!! || Oneindia Telugu

India will not allow Chinese companies to participate in highway projects Union Minister Nitin Gadkari said on Wednesday amid border standoff with China. center also cancelled BSNL, MTNL 4G tenders br #IndiaChinastandoff br #indiacancelled4Gtenders br #BSNLMTNL br #Chinesecompanies br #highwayprojects br #NitinGadkari br #indiachinaborderdispute br br యాప్ లపై నిషేధం తర్వాత చైనా వ్యవహారాలపై కేంద్రం మరింత దూకుడు పెంచింది. భారత్ లో చేపట్టే హైవే ప్రాజెక్టుల్లో చైనా నిర్మాణ సంస్థలు పాల్గొనకుండా నిషేధం విధించబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మీడియాకు తెలిపారు.


User: Oneindia Telugu

Views: 143

Uploaded: 2020-07-02

Duration: 02:16

Your Page Title