COVID-19 డ్రగ్ ధరను 50% పెంచిన NPPA! || Oneindia Telugu

COVID-19 డ్రగ్ ధరను 50% పెంచిన NPPA! || Oneindia Telugu

NPPA has allowed a one-time price increase of 50 on the present ceiling price of Heparin injection — used in treatment of Covid-19 patients. br #COVID19 br #Coronaavirus br #COVID19Drug br #HeparinInjection br #CoronaCasesInIndia br #NationalPharmaceuticalPricingAuthority br #NPPA br br కోవిడ్ -19 రోగులకు ఉపయోగించే హెపారిన్ ఇంజక్షన్ ధరని "ది నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ" ఒక్కసారిగా 50 పెంచింది. ఈ హెపారిన్ ఇంజక్షన్ కి సంబంధించిన రా మెటీరియల్స్ కొరత కారణంగా చైనా నుంచి సప్లై ఆగిపోయింది. ఈ నేపధ్యం లో దేశం లో ఈ హెపారిన్ ఇంజక్షన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలపై దెబ్బ పడింది.


User: Oneindia Telugu

Views: 483

Uploaded: 2020-07-02

Duration: 01:58

Your Page Title