Chinaతీర్మానం బొక్క బోర్లా,Un Security Councilలో పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు China కు భారీ షాక్ !

Chinaతీర్మానం బొక్క బోర్లా,Un Security Councilలో పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు China కు భారీ షాక్ !

China has failed to get support to pak in united nations security council meeting over recent incident on stock exchange. br #ChinaantiIndiamove br #pak br #UnSecurityCouncil br #Germany br #chinasupportspak br #indiachinastandoff br #UNSC br # చైనా br అంతర్జాతీయ వ్యవహారాల్లో పొరుగుదేశం పాకిస్తాన్ కు మద్దతిచ్చే డ్రాగన్ దేశం చైనాకు ఈసారి ఐక్యరాజ్యసమితిలోనూ అదే పని చేయబోయి బొక్క బోర్లా పడింది. ఇన్నాళ్లూ తీవ్రవాదానికి అండగా నిలుస్తున్నా ఒక్క మాట అనకుండా పొరుగు దేశాన్ని వెనకేసుకొచ్చిన చైనా... ఇప్పుడు ఆ దేశంలో తీవ్రవాద దాడిపై ప్రపంచదేశాల మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నం చేసింది.


User: Oneindia Telugu

Views: 376

Uploaded: 2020-07-03

Duration: 02:23

Your Page Title