Telangana లో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత! || Oneindia Telugu

Telangana లో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత! || Oneindia Telugu

An earthquake of magnitude 5.2 was reported near Hyderabad on Thursday evening, according to India's National Center for Seismology. br #Earthquake br #EarthquakeInTelangana br #Hyderabad br #NationalCenterforSeismology br #Telangana br br తెలంగాణలో భూకంపం సంభవించింది, గురువారం అంటే నిన్న సాయంత్రం 6.30గం. సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఇక రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు తెలిపింది. భూకంప కేంద్రం హైదరాబాద్‌కు నైరుతి దిశగా 107కి.మీ దూరంలో,ఉపరితలం నుంచి 10కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది.


User: Oneindia Telugu

Views: 42.2K

Uploaded: 2020-07-03

Duration: 01:32

Your Page Title