#MumbaiRains: Red Alert, Heavy Rainfall చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని ముంబై...!! | Oneindia Telugu

#MumbaiRains: Red Alert, Heavy Rainfall చిగురుటాకులా దేశ ఆర్ధిక రాజధాని ముంబై...!! | Oneindia Telugu

High tides hit Marine Drive in Mumbai on July 04. Weather officials have issued a high alert for Mumbai. The Indian Meteorological Department has confirmed that heavy rainfall today. br #MumbaiRains br #Maharashtra br #HighTides br #rainfall br #IndianMeteorologicalDepartment br #RedAlertMumbai br #ముంబైవర్షాలు br #IMD br #Weatherofficials br br ముంబై నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో ముంబై నగరం అతలాకుతలం అవుతుంది. నిన్నటి నుండి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.


User: Oneindia Telugu

Views: 4.4K

Uploaded: 2020-07-04

Duration: 02:28

Your Page Title