#IndiaChinaStandoff: Chinese Troops వెనక్కి వెళ్లినా సరిహద్దుల్లో Indian Army యుద్ధ తంత్రం...!!

#IndiaChinaStandoff: Chinese Troops వెనక్కి వెళ్లినా సరిహద్దుల్లో Indian Army యుద్ధ తంత్రం...!!

లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన తన సైన్యాన్ని చైనా ఉపసంహరించుకున్న వేళ.. భారత్ తన దూకుడును కొనసాగిస్తోంది. మరో కీలక అడుగు ముందుకేసింది. చైనా సరిహద్దుల్లో పవర్‌ఫుల్ హెలికాప్టర్లను మోహరింపజేసింది. దీనికోసం కొత్తగా నైట్ ఆపరేషన్లను ప్రారంభించింది.

User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-07-08

Duration: 02:25

Your Page Title